పల్లవి : లేరెవ్వరు యేసయ్య నీలాగ లేరెవ్వరు లేరెవ్వరు యేసయ్య నీకన్నా ప్రేమించే వారెవ్వరు నీలాగ లేరెవ్వరు లేరెవ్వరు నీలాగ || లేరెవ్వరు || 1 . ఒంటరిగా ఉన్ననన్ను లేవనెత్తితివే ఎన్నికేలేని నన్ను నేపాత్రగా మలచితివే || 2 || నీ రాజ్యముకై నీ సేవకై నీ సాక్షిగా నిలిపితివె నీ రాజ్యముకై నీ సేవకై నీ సాక్షిగా నిలిపితివె నన్ను విడువక హత్తుకొంటివే నీ కొరకు నన్ను నిలబెట్టుకుంటివే || లేరెవ్వరు || 2 . పాపంలో న వ్యసనములో బానిసనై ఏడ్చినా సమయంలో వంటరినై అలలచే కొట్టబడి మరణ పాత్రుడనై కృంగిన వేళలలో || 2 || నా హస్తం పట్టుకొని నీ పాత్రగా మలచి నీ ప్రేమకు అర్హునిగా చేసిన దేవా యోగ్యతే లేదయ్యా అయినా ఎన్నుకొని నీ కృపతో నింపి నిలబెట్టుకొంటివే బ్రతుకు దినములు కృప క్షేమములే చిరకాలము నీతో నివసించెదను || లేరెవ్వరు || అను.పల్లవి : యేసయ్య అ.....అ......అ..... యేసయ్య అ.....అ......అ.....